Ads
పవన్ కళ్యాణ్ పేరు వినబడితేనే భగ్గుమనే శ్రీ రెడ్డి…మరో సారి పవన్ మీద విరుచుకుపడింది..కాస్టింగ్ కౌచ్ వివాదం నుంచి నేటి వరకు సంచలనంగా మారిన శ్రీ రెడ్డి…పవన్ కళ్యాణ్ ని సమయం దొరికినప్పుడంతా ఏకిపారేస్తుంది. తాజాగా పూనమ్ పెట్టిన ట్వీట్స్ కి సెటైర్ గా పవన్ కళ్యాణ్ ని ముడి పెట్టింది…
Video Advertisement
ఇంతకీ పూనమ్ కౌర్ ట్వీట్ లో ఏముందంటే..పీకే అనే ఒక ఫేసుమాస్క్ తో ఫోటో లో ఉన్న పూనమ్ కౌర్.who గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేసిన ఫేసుమాస్క్ లని..తాను ప్రత్యేకంగా పీకే లవ్ అంటూ డిజైన్ చేయించుకున్న మాస్కులని తన సన్నిహితులకు ఇవ్వాలని చేబుతూ తన సిగ్నేచర్ గా పీకే లవ్ అంటే పూనమ్ కౌర్ లవ్ అనే పదాలతో తయారు చేసారు..ట్విట్టర్ లో పోస్ట్ చేసింది పూనమ్…
శ్రీ రెడ్డి దీనికి స్పందిస్తూ..ఏమని పోస్ట్ చేసిందంటే..’పూనమ్ అక్క PK వేసుకోవటం ఎందుకు? మా అందరికి PK కి ఉన్న మాస్క్ తీసెయ్ అంటే తీయవు మాస్క్ కా పీచే క్యా హై’ అంటూ పోస్ట్ చేసింది..ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితుంది. శ్రీ రెడ్డి పోస్ట్ కి తిరిగి పూనమ్ కౌర్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
End of Article