దేంతో నవ్వాలో అర్ధం కావట్లేదు…కుక్క అంత హైట్ ఉన్నవాళ్లు కూడా అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్.!

దేంతో నవ్వాలో అర్ధం కావట్లేదు…కుక్క అంత హైట్ ఉన్నవాళ్లు కూడా అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్.!

by Anudeep

Ads

కాస్టింగ్ కౌచ్ ,తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలంటూ పోరాటం ప్రారంభించిన శ్రీరెడ్డి పోరాటం ఎటు పోతుందో ఎవరికి అర్దం కావడంలేదు.మొదట్లో ఇండస్ట్రీలో కొందరు వ్యక్తుల గురించి,వారు తనతో అసభ్యంగా చేసిన ఛాట్ స్క్రీన్ షాట్లను పెడుతూ వచ్చిన శ్రీరెడ్డి.సడన్ గా పవన్ ని దుర్భాషలాడడంతో ఈ వ్యవహారం గాఢి తప్పిందని చెప్పొచ్చు. పవన్ తో ఆపకుండా చాలామంది హీరో హీరోయిన్లపై అసభ్యంగా పోస్ట్స్ పెడుతూ ఉంది శ్రీరెడ్డి.

Video Advertisement

అయితే ఇప్పుడు శ్రీ రెడ్డి గడిచిన రెండు మూడు రోజులుగా మాధవి లతా,శ్రీ రెడ్డి ల మధ్య కోల్డ్ వార్ కొనసాతున్న సంగతి తెలిసిందే.సాదినేని యామిని బీజేపీ లో చేరడం పైన మాధవి లతా ఫైర్ అయ్యారు.ఆమెను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్ట్లు కూడా షేర్ చేసారు.కానీ శ్రీ రెడ్డి తన మద్దతు సాదినేని కి పలుకుతూ మాధవి కి ఒక రేంజ్ లో కౌంటర్ వేసింది శ్రీ రెడ్డి.తిరిగి శ్రీ రెడ్డి కౌంటర్ కు స్పందించిన మాధవి లతా..వాటికి బదులు ఇస్తూ మరో కౌంటర్ ఎటాక్ చేసింది శ్రీరెడ్డి ..ఇలా వారి ఇరువురు మధ్య వార్ కొనసాగుతుంది.ఇప్పుడు శ్రీ రెడ్డి ఏమని స్పందించి అంటే.. ఏనుగు, కుక్కలతో పోల్చుతూ మాధవీలతా చేసిన పరోక్ష కామెంట్లపై శ్రీ రెడ్డి కౌంటర్ వేసింది. ‘కుక్క అంత హైట్ ఉన్నవాళ్లు కూడా ఏనుగు మీద జోకులేస్తుంటే.. దేంతో నవ్వాలో అర్థం కావట్లే. చిత్తకార్తె పూ.. ‘అంటూ శ్రీ రెడ్డి వివాదాస్పద పోస్ట్ పెట్టింది.

”సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడతా. తాను సాధినేని యామినికే సపోర్ట్ చేస్తానని… ఆమె గురించి ఎవరైనా పిచ్చవాగుడు వాగితే తాట తీస్తా.. వారి చరిత్ర అంతా బయటకు తీస్తా అంటూ పోస్ట్ చేసింది. మీకులం వాళ్లకు ప్రేమ లేఖలు, మిగతావాళ్లను చూస్తూ ఏడుపు అంటూ శ్రీరెడ్డి కులం ప్రస్తావన తీసుకొచ్చింది. అంతేకాదు ”నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు… మరిచిపోయావా…?” అంటూ పోస్ట్ చేసింది.


End of Article

You may also like