శ్రీ రెడ్డి ఈ పేరే ఇప్పుడు ఒక సంచలనం ..ఆమె పోస్ట్ చేసింది అంటే…జనాలు రోజులు తరబడి మాట్లాడుకోవాల్సిందే..కాస్టింగ్ కౌచ్ వివాదం తో తెలుగు సినీ పరిశ్రమ ని ఒక ఊపు ఊపేసిన శ్రీ రెడ్డి..ఇప్పుడు సోషల్ మీడియా లో ఆమె ఒక స్టార్…ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.మన స్టార్ హీరో హీరోయిన్స్ కి ఉండే ఫాలోయింగ్ ఉంది అనడం లో ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు.

Video Advertisement

పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ వేస్తూ పవన్ ఫాన్స్ కి టార్గెట్ గా మారిన శ్రీ రెడ్డి..కి కొందరు ఆమెకు సపోర్ట్ చేసే వారు కూడా కోకొల్లు ఉన్నారు..తాజాగా ఆమె పెట్టిన ఒక లేటెస్ట్ పోస్ట్ కూడా మరింత వైరల్ గా అవ్వడమే కాదు ఫిలిం నగర్ కి టాక్ ఆఫ్ ది టౌన్ గా అయ్యింది.తన లేటెస్ట్ పోస్ట్ లో తాళి బొట్టు తో దర్శనం ఇచ్చింది..ఇది చుసిన ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గతం లో నేను పెళ్లి చేసుకుంటే ఒక రాజకీయనాయకుడిని పెళ్లి చేసుకుంటా అంటూ పలు ఇంటర్వ్యూ లలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి..లాక్ డౌన్ సమయం లో మన తెలుగు ఇండస్ట్రీ లో హడావుడి లేకుండానే దిల్ రాజు,నిఖిల్ లు పెళ్లి చేసుకున్నట్టే శ్రీ రెడ్డి కూడా చేసుకుందా అని అనుమానం వచ్చింది అయితే ఇదిఅంతా టిక్ టాక్ కోసమే అన్నట్టు చెప్పింది..మరి తనకంటూ పెళ్లి అయ్యి లైఫ్ సెటిల్ అవుతే మంచిదే గా..అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు.

click here to watch video: