ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

by Anudeep

Ads

బాల్యం ప్రత్తి ఒక్కరి జీవితం లో ఎన్నో మధురానుభూతులని ఇస్తుంది.అంతే అలనాటి జ్ఞాపకాలు అంత త్వరగా ఎవరి మదిలో నుంచి వెళ్లవు కూడా. సామజిక మాధ్యమాలు వచ్చాక మనం ఆ మధురానుభూతులని నెమరేసుకుంటూ ,గుర్తుకుతెచ్చుకుంటూ..మన స్నేహితులతో పంచుకుంటూ ఉంటాము..సెలెబ్రెటీలు కూడా ఇలానే తమ అఫిషియల్ పేజ్ లో ఫాన్స్ కి షేర్ చేస్తూ అప్పుడప్పుడు తమ ఓల్డ్ మెమోరీస్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు..

Video Advertisement

ఇలాగె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కూడా తన ఫాన్స్ కోసం ఒక చైల్డ్ హుడ్ ఫోటో ని పోస్ట్ చేసారు.’మనం భిన్న మార్గాల్లో పెరిగి పెద్దయ్యాం కానీ మన మూలం మాత్రం ఒక్కటే.చాల మిస్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేసారు.సమంత ప్రస్తుతం తెలుగు లో ఎలాంటి సినిమాలు చేయట్లేదు.ఈ ఏడాది వచ్చిన ‘జాను’ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం ఒక వెబెరీస్ లో నటిస్తున్నారు.తమిళం లో ఒక సినిమా చేస్తుంది.ఇదిలా ఉండగా…తాజాగా సమంత కి కరోనా టెన్షన్ పట్టుకుంది.దీనికి కారణం తన బెస్టీని (శిల్ప రెడ్డి) ముద్దుపెట్టుకోవడం.ఇటీవలే తనకి పాసిటివ్ అని తేలింది.సమంత కూడా టెస్టులు చేయించుకున్నట్టు సమాచారం..


End of Article

You may also like