ఇదెక్కడి వింత ఆచారం బాబోయ్.. అక్కడ శోభనం గదిలోకి కూతురుతో పాటు తల్లి కూడా వెళ్ళాలట..!

ఇదెక్కడి వింత ఆచారం బాబోయ్.. అక్కడ శోభనం గదిలోకి కూతురుతో పాటు తల్లి కూడా వెళ్ళాలట..!

by Anudeep

Ads

ప్రపంచంలో చాలా వింతలు ఉంటూనే ఉంటాయి. మన సంప్రదాయాలు ఇతరులకు వింతగా అనిపిస్తుంటాయి. అలాగే.. ఇతరుల సంప్రదాయాలు మనకి వింతగా అనిపిస్తాయి. మన దేశంలో అత్తని తల్లి తరువాత తల్లిగా భావిస్తారు. ఇక్కడి అబ్బాయిలు పిల్లనిచ్చిన అత్తమామల్ని తల్లితండ్రులతో సమానంగా భావిస్తూ ఉంటారు. అయితే, మన దేశంలోనే కొన్ని ప్రాంతాలలో వింత ఆచారాలు ఉన్నాయని తెలుసా..? వీటి గురించి తెలుసుకుంటే ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు మన దేశంలోనివేనా? అనే అనుమానం రాక మానదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Video Advertisement

గ్రామీణ ప్రాంతాల్లో.. కొన్ని తెగల వారు ఇటువంటి ఆచారాలను నమ్ముతూ ఉంటారు. మన దేశంలోనే కొన్ని చోట్ల పెళ్లి జరగాలి అంటే విష సర్పాలను కట్నం గా ఇచ్చే సంప్రదాయం ఉంది. ఏపీలో కొన్ని గ్రామాలలో ఇది అరుదుగా ఉందట. ఇక దక్షిణాఫ్రికా వంటి దేశాలలో ఉండే ఈ ఆచారం గురించి తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు.

south africa 1

దక్షిణాఫ్రికా గ్రామాలలో నివసించే చాలా తెగలకి వింత ఆచారాలు ఉంటాయి. వాటన్నికంటే ఓ తెగ వారు పాటించే ఆ వింత ఆచారం గురించి తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. అక్కడ పెళ్లికూతురుతో పాటు పెళ్లికూతురు తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్ళాలట. వాళ్ళ ఆచారం ప్రకారం అల్లుడు ఏది అడిగినా.. పెళ్లికూతురు తల్లి చేయాలట.ఒకవేళ పెళ్లి కూతురు తల్లి అలా చేయడానికి తిరస్కరిస్తే కూతురుకి విడాకులు ఇచ్చేయడానికి కూడా వారు వెనుకాడరట. ఒకవేళ వధువు తల్లి మరణించి ఉంటె.. ఆమెకు బదులు ఓ ముసలావిడని పంపిస్తారట. ఇలా చేయడం వలన మంచి జరుగుతుందని వారు విశ్వసిస్తారట.


End of Article

You may also like