ఆ హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడ్డ కుక్కలు.. నెట్టింట్లో ఒకటే నవ్వులు..!

ఆ హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడ్డ కుక్కలు.. నెట్టింట్లో ఒకటే నవ్వులు..!

by Anudeep

Ads

ఈ మధ్య ఫ్యాషన్ లో చాలా మార్పులు వచ్చాయి. ధరించడానికి సౌకర్యం గా లేకపోయినా.. చూడడానికి కొత్త గా ఉండడాన్ని ఫ్యాషన్ కి ప్రామాణికం గా తీసుకుంటున్నారు. ఈ క్రమం లో ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ కూడా విచిత్రమైన ఫ్యాషన్ దుస్తులు వేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే.

Video Advertisement

rakhi sawanth

మొన్నామధ్య విచిత్రమైన వేష ధారణ లో తనను బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకోలేదు అంటూ నడి రోడ్డుపైనే రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూడా ఆమె ఈ టాలెంట్ ను చూపించారు. మరో కొత్త రకమైన దుస్తులను ధరించి ఆమె నడి రోడ్డు పై అటు ఇటు హల్ చల్ చేసారు. అంతలోనే రోడ్డు పై కుక్కలు ఆమె వెనకే నడుస్తుండడం తో.. ఈ వీడియో వైరల్ అవుతోంది. మరో వైపు నెటిజన్లు కూడా ఈ వీడియో లను చేసి రకరకాలు గా కామెంట్ లు చేస్తున్నారు. ఇవేమి పనులంటూ నవ్వుకుంటున్నారు.


End of Article

You may also like