248
				
				
                
					                
				            
        Ads
సరికొత్త ఢీ ప్రోమోలో అందరిని కంటతడి పెట్టించిన సుధీర్. సెట్ లో అందరికంటే మంచోడు ఎవరు అంటే సుధీర్ అని శేఖర్ మాస్టర్ అన్నారు .సుధీర్ మీద పెర్ఫార్మన్స్ కూడా హైలైట్ కెరీర్ లో ఇది బెస్ట్ నేను చేసింది అంతే కాదు దీని కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను అని సుధీర్ అన్నారు . చివర్లో ప్రదీప్ రష్మీ లు సుధీర్ ని హగ్ చేసుకున్నారు . ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం ఫాన్స్ వెయిట్ చేయాలి.
Video Advertisement
End of Article
