Ads
కరోనా మహమ్మారి తీవ్రత ఎంత దారుణం గా ఉందొ తెలుస్తూనే ఉంది.. సెలెబ్రెటీలకు కూడా ఈ మహమ్మారి కష్టాలు చూపిస్తోంది. ఎంత డబ్బు ఖర్చు చేసినా అయినవాళ్ళని కాపాడుకోలేకపోతున్నారు. ఇటీవలే.. సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన అమ్మమ్మ గారు కన్నుమూశారట. కనీసం చివరి చూపు చూడడానికి కూడా సుధీర్ వెళ్లలేకపోయాడట.
Video Advertisement
ఇటీవల ఓ షో లో రామ్ ప్రసాద్ ఈ విషయాన్నీ వెల్లడించారు. పక్కనే ఉన్న సుడిగాలి సుధీర్ కళ్లనీళ్లు పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మరో వైపు.. అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడగా ఇటీవలే కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మరో వైపు ఎన్టీఆర్ కి కూడా పాజిటివ్ రాగా.. హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
End of Article