బన్నీ సినిమాలో యాంకర్ ‘సుమ కనకాల’ గారు చేయబోతున్న రోల్ ఇదే !

బన్నీ సినిమాలో యాంకర్ ‘సుమ కనకాల’ గారు చేయబోతున్న రోల్ ఇదే !

by Anudeep

Ads

అలా వైకుంఠపురం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా ‘పుష్ప’. లెక్కల మాస్టారు క్రియేటివ్ డైరెక్టర్ ‘సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా లో రష్మిక హీరోయిన్ గా చేయబోతున్నారు..ఇటీవలే ఫస్ట్ లుక్ ని సైతం విడుదల చేసిన టీం ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అందరి దృష్టిని ఆకర్షించారు..

Video Advertisement

చిత్తూర్ యాస లో బన్నీ నటించబోతుండగా..రంగస్థలం లో తన యాక్టింగ్ కి మంచి మార్కులే కొట్టేసిన రంగమ్మఅత్త ‘యాంకర్ అనసూయ’ మరో కీ రోల్ చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన మరి అటు తరువాత ఎందుకో రంగమ్మ అత్తని తప్పించేశారట.తాజాగా మరో వార్త గట్టిగా వినిపిస్తుంది అదేంటంటే స్టార్ యాంకర్ ‘సుమ కనకాల’ గారు బన్నీ కి అక్కగా నటించబోతున్నారు అంట అంతే కాకుండా సినిమాని సైతం మలుపు తిప్పే రోల్ ఇదే అవుతుంది అట.

ఇప్పుడు ఈ వార్త తెలుగు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది మరో వైపు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన షూటింగ్స్ అన్ని ఆగిపోవడం..తో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి..మళ్ళీ త్వరలో షూటింగ్స్ మొదలుఅవబోతున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ తదుపరి పనుల్లో నిమగ్నం అయ్యారట.మరి ఇదే న్యూస్ నిజం అయితే బాగుంటుంది అంటున్నారు ఫాన్స్..మరి ఈ రోల్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

 


End of Article

You may also like