Ads
కరోనా దెబ్బ ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో ఓ అద్భుతం చోటు చేసుకుంది.అది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఆ అద్భుతం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా?సూర్యుడు చుట్టూ ఒక బంతి ఆకారంలో ఒక లైట్ కనిపిస్తుంది.ఇది చూడడానికి ఒక గడియారంలో ఉంది.సూర్య కిరణాలు మధ్యలో ముల్లులాగా ఉన్నాయి.దీన్నే పరిశోధకులు హలో ఆప్టికల్ ఫెనోమెనెన్ అంటున్నారు.ఈ ఎఫెక్ట్ అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందట…కరోనా వల్ల బాగా ఇబ్బంది పడుతున్నామని ప్రస్తుతం మన హైదరాబాద్ లో కనిపించి అందరినీ అలరిస్తుంది.ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో కొన్ని ట్రోల్ల్స్ హల్చల్ చేస్తున్నాయి .స్టేటస్ లో ఫోటోగ్రాఫర్స్ ఎక్కువయ్యారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు .
Video Advertisement
#1 #2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11 #12
#13
End of Article