Ads
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వలన వచ్చిన సమయాన్ని హీరోలు..హీరోయిన్లు టైం ని ఫామిలీ తో గడుపుతూ ఆ ఫోటోలని,వీడియో లని తమ తమ సామాజిక మాధ్యమాలు అయినా పేస్ బుక్ , ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు..ముక్యంగా హీరోయిన్స్ తమ అందాల మీదే ద్రుష్టి సారించకుండా ఆరోగ్యం పై కూడా ద్రుష్టి పెడుతున్నారు ఈ టైం లో మెడిటేషన్,యోగ,జిమ్ లో సమయాన్ని గడుపుతున్నారు..యోగ చేస్తూ గ్లామర్ క్వీన్స్ తమ ఫోటోలని పంచుకుంటుంటే ఆ కిక్ ఏ వేరు..చిన్న పెద్ద హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు అంటూ తేడా లేకుండా అందరూ యోగ చేస్తూ సమయం గడుపుతున్నారు.ఇదే సమయంలో మన్నారా చోప్రా హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తమ సమయాన్ని యోగ కి కేటాయిస్తున్నారు.ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్ ఇంట షేక్ చేస్తున్నాయి.యోగ హాష్ టాగ్ తో షేర్ చేసిన హాట్ భంగిమల ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా లైక్స్,షేర్స్ కొడుతూ వైరల్ గా మారాయి.అందులో కొన్ని మీకోసం..
Video Advertisement
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లలు అయిన మన్నారా చోప్రా కూడా అక్కలాగే ఒక రేంజ్ లో సక్సెస్ సాధిస్తుంది అనుకున్నారంతా
‘జిద్’ సినిమాతో బాలీవుడ్ లో తెరంగ్రేట్రం చేసినా..కూడా ఆమె చేసినా గ్లామర్ రోల్ సక్సెస్ సాధించలేక పోయారు.
అదే సమయంలో..తెలుగు లో బార్బీ హుండా గా పేరుని మార్చుకొని…సింగర్ శ్రీరామ చంద్ర తో గీమా జాన్తానై’ అనే చిత్రంలో నటించింది..
వింత ఏమిటి అంటే..ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో పెద్దగా ఎవరికీ తెలియదు.దీనితో అవకాశాలు లేకుండా పోయాయి.
తరువాత కనీసం కమెడియన్ & హీరో సునీల్ తో అయిన తన లక్ మారుతుందేమో అనుకున్నారు..’జక్కన’ మీద చాల ఆశలే పెట్టుకుంది..
బాడ్ లక్ మళ్ళీ వెంటాడింది ఆ సినిమా కూడా డిజాస్టర్ కావటం తో ఇక మొత్తానికే ఆశలు వదులుకుంది
ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ తో అయిన అదృష్టం మారుతుంది అనుకుంటే..అది కూడా ప్లాప్ డైజెస్టర్ అవటం తో ఇండస్ట్రీ తనని ఐరన్ లెగ్ గా ముద్రవేసింది .
చాల గ్యాప్ తరువాత తేజ దర్శకత్వం లో వచ్చిన బెల్లం కొండ సాయి శ్రీనివాస్,కాజల్ ‘సీత’ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది..అది కూడా ఫట్ మనింది.
తమిళ్ లో కూడా ఒక రెండు సినిమా లు చేసినా అక్కడ కూడా…అదే పరిస్థితి ఇక లోపం ఎక్కడ ఉందొ తెలియట్లేదు అంటుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ‘రోగ్’ సీనెంతోనే గెలుపు రుచి చూడాల్సింది కానీ టైం కనికరించలేదు..
రాజా శేఖర్ దర్శకత్వం వహించిన ‘హై 5 సినిమలో కూడా నటించింది అదే పరిస్థితి..ఎక్కడ ఎలాంటి మార్పు లేదు.
అత్తారింటికి దారేది హీరోయిన్ బాపు బొమ్మ ‘ప్రణీత సుభాష్’ వేసిన యోగాసనాలతో ప్రేరణ పొంది ఆమె కూడా యోగాసనాలు వేయాలి అనుకుంది.ఈరోజుల్లో..మల్టీ టాలెంటెడ్ గా ఉంటేనే ..బాగుంటుంది..అని అంటోంది.,నటనతో పాటు యోగ ఆసనాలతో దుమ్ము రేపుతోంది మరి
End of Article