Ads
సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అంత ముఖ్యమైన వాళ్ళు సపోర్టింగ్ యాక్టర్స్. ఒక సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లడంలో సపోర్టింగ్ యాక్టర్స్ పాత్ర చాలానే ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యమైన పాత్రలు ఇంకా సపోర్టింగ్ రోల్స్ లో తమ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
Video Advertisement
వారిని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ వారి వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ముఖ్యంగా వాళ్ల కుటుంబ విషయాలు అయితే చాలా తక్కువగా బయటికి వస్తూ ఉంటాయి. కొంత మంది ఇంటర్వ్యూలలో వ్యక్తిగత విషయాలను బయటకు చెప్తారు కానీ కొంత మంది మాత్రం వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపరు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫీమేల్ సపోర్టింగ్ యాక్టర్స్ ఎవరో వారి భర్తలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1హేమ
ఎన్నో సంవత్సరాల నుండి మనల్ని అలరిస్తున్న హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. సయ్యద్ జాన్ అహ్మద్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ లో చేస్తారు.
#2 శైలజ ప్రియ
2002లో ప్రియకి, ఎంవిఎస్ కిషోర్ తో పెళ్లి జరిగింది. 2003 లో వాళ్లకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు నిశ్చయ్.
#4 సురేఖ వాణి
సురేఖ వాణి భర్త పేరు సురేష్ తేజ. సురేష్ తేజ గారు కొంత కాలం క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
#5 సన
అటు కామెడీ రోల్స్ లో, ఇటు సీరియస్ రోల్స్ లో సినిమాల్లో, సీరియల్స్ లో మనల్ని అలరిస్తున్న సన భర్త పేరు సదత్.
End of Article