Ads
న్యాయస్థానంలో వాది, ప్రతివాదుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగినప్పుడు రెండు వర్గాలలో ఒకరి పక్షమున ఒకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దమైన వాదనలు వినిపించేది న్యాయవాది. చట్టంలోని విషయాల పట్ల పూర్తి అవగాహనతో పాటు మంచి వాదన పటిమ కూడా వుండాలి.
Video Advertisement
అయితే ఇటీవల వినికిడి లోపం ఉన్న ఒక మహిళా లాయర్ ఒక కేసును సైగలతో వాదించారు. అయితే ఇలా సైన్ లాంగ్వేజ్‌లో ఒక కేసును వాదించడం ఇండియాలో ఇదే మొదటిసారి. అయితే సుప్రీంకోర్టులో వాదించిన మొదటి వినికిడి లోపం ఉన్న లాయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..



End of Article
