Home Filmy Adda వీడియో: కూతురుతో కలిసి డాన్స్ చేసిన “సురేఖ వాణి”…చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

వీడియో: కూతురుతో కలిసి డాన్స్ చేసిన “సురేఖ వాణి”…చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

by Anudeep

ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో షార్ట్ వీడియో ఫీచర్ వచ్చేసాక.. ఎక్కడలేని టాలెంట్ కళ్ళముందు కనబడుతుంది. చాలా మంది డాన్స్ వీడియో లు, ఫన్నీ వీడియోలు పెడుతూనే ఉంటారు. ఇవన్నీ ఒకెత్తయితే.. సెలెబ్రిటీలు పంచుకునే వీడియో లు మరో ఎత్తు. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గారి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆమె, ఆమె కూతురు ఎవర్గ్రీన్ కాంబో అంతే..

surekha vani dance video

వారిద్దరూ కలిసి రకరకాల డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా.. ఆమె కూతురు సుప్రీతా మరో వీడియో ను పంచుకున్నారు. ఈ వీడియో లో ఇద్దరు కలిసి చీరలు కట్టుకుని, డాన్స్ వీడియో చేసి అదుర్స్ అనిపించారు. ఆ వీడియో ను మీరు కూడా ఓ లుక్ వేసేయండి మరి.

watch video:

You may also like