తారక్ అభిమానులు ఎప్పుడుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బర్త్డే రోజు రానే వచ్చింది అదే నండి మే 20 .రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా RRR ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ గాని..టీజర్ గాని ఉంటుంది అనుకున్నారు కానీ లాక్ డౌన్ వలన షూటింగ్స్ ఏవి లేకోవడం టీజర్ కి సంబంధించి ఎటువంటి పనులు జరగపోవడం తో ఈ సారి అటు వంటి గిఫ్ట్స్ ఏమి లేవంటూ ఇప్పటికే టీం అఫిషియల్ గానే తేల్చి చెప్పారు..

Video Advertisement

అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా వారి నిరాశను వ్యక్త పరుస్తున్నారు..ఇకపోతే ఎన్టీఆర్ పెర్సనల్ ట్రైనర్ స్టీవెన్స్ తారక్ అభిమానుల కోసం తన ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసాడు..క్షణాల్లో ఈ పిక్ వైరల్ గా మారింది..ఇప్పటికే అరవింద సమేత లో సిక్స్ ప్యాక్ లో ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే..సినిమాలోని క్యారెక్టర్ కోసం హార్డ్ వర్క్ చేసే తారక్..పని మీద అయన చూపించే శ్రద్ధ మనకు అర్థం అవుతుంది.ఎంతైనా తారక్ గ్రేట్ అబ్బ!