Ads
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య యావత్ భారతదేశాన్ని షాకింగ్ లోకి నెట్టింది.బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అభిమానులని అతి కొద్దీ కాలంలోనే సంపాదించుకున్న సుశాంత్.ఇకలేరనే వార్తని జీర్ణించుకోలేక పోతున్నారు.అయన మరణాన్ని ఇప్పటికి నమ్మకాలేకపోతున్నారు.
Video Advertisement
యూత్ లో భారీగా అభిమానాన్ని సంపాదించుకున్న సుశాంత్ మరణ వార్త విని అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.పదో తరగతి విద్యార్థి ఒకరు ఆత్మహత్యకి పాలపడిన సంగతి మరువకముందే.వైజాగ్ కి చెందిన యువతి సుమన్ కుమారి ఆత్మహత్య చేసుకుంది.సుశాంత్ మరణించినప్పటి నుండి తాను చేసిన టిక్ టాక్ వీడియోలు ఫోటోలు చూస్తూ తీవ్రఒత్తిడికి లోనయింది
.సుమన్ కుమారి వైజాగ్ మల్కాపురం మండలం శ్రీహరిపురానికి చెందిన యువతి టీచర్ గా పని చేస్తూ ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు యువతి ఫోన్ లో చెక్ చేయగా సుశాంత్ టిక్ టాక్ వీడియోలు,సినిమాలు ఉన్నట్టు తెలిసింది.దయ చేసి సుశాంత్ లాగా ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని అభిమానులకి విజ్ఞప్తి చేసారు
https://youtu.be/Gr6o5bOX_wg
సోదరి శ్వేతా.క్షణికావేశంలో ఇలా ప్రాణాలని తీసుకోవటం తప్పే కదా ? ప్రాణాలు తీసుకున్ననాథ మాత్రాన తన అభిమాన నటుడు తిరిగి వస్తాడా ? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
End of Article