July 14, 2021
Rashi Phalalu: 14 .07 .2021 రోజువారి రాశి ఫలాలు తెలుగులో, Raasi phalalu in Telugu

రోజు వారి రాశి ఫలాలు తెలుగు లో ఇవాళ అనగా జులై 14 2021 బుధవారం రోజువారీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి ఫలాలు: అనుకున్న పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం చదవడం వలన ఉత్తమైన శుభ పరిణామాలు చూడొచ్చు. అదృష్ట సంఖ్య :7 , అదృష్ట రంగు: తెలుపు. వృషభ రాశి ఫలితాలు: వృత్తి,