30 KGF Powerful Dialogues | KGF 2 Telugu Dialogues: KGF Chapter 1 is an Indian Kannada Language action film Yash on the lead role. The movie is full of action and heavy punch lines. It reminds the time of 1951 of Kolar Gold Fields. KGF movie is released on Telugu, Hindi, Tamil, and Malayalam languages apart from Kannada. All the KGF dialogues are the most interesting. KGF Dialogues in Telugu are as powerful as the Kannada version of KGF. We loved the dialogues of Yash In KGF. Below is the list of some famous Telugu Dialogue lyrics in writing from KGF film.
Cast – Yash as Rocky / Raja Krishnappa Bairya & Srinidhi Shetty as Reena Desai, Ananth Nag, Tamannaah Bhatia As Special Appearance.
Director, Story, and Screenplay – Prashanth Neel
Producer – Vijay Kiragandur
Dialogues – Prashanth Neel, Chandramouli M, and Vinay Shivangi
Music Directors – Ravi Basrur and Tanishk Bagchi
Release Date – 21st December 2018
Cinematographer: Bhuvan Gowda
Editor: Srikanth Gowda
Read Also : Best Top 10 Tamil Movies Dubbed in Telugu
30 KGF Powerful Dialogues | KGF Chapter 1 Movie Dialogues
KGF is a successful Indian film, and people are loving the KGF Mass Dialogues, so we are sharing some Best Dialogues of KGF (Kolar Gold Fields). Here are a few powerful and popular dialogues of KGF compiled for you, on today’s read.
1) ఊరికే చరిత్ర సృష్టించలేము. అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ.
2) నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు. కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా, పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి.
3) ప్రపంచంలో తల్లికి మించిన యోధులెవరు లేరు.
4) చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి. అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి.
5) పోలీసులు విజిల్ వేసి పట్టుకున్న క్రిమినాల్ని, జనాలు విజిల్ వేసి రాజాని చేసారు.
6) నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా..!
7) అందరు డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చు అనుకుంటారు. అయితే డబ్బులు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవరూ ఆలోచించరు.
8) చట్టం చేతికి ఉంగరం తొడిగా, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. సలాము కొడుతుంది.
9) రక్తపు వాసనకి పిరానా చేపలన్నీ ఒక చోట చేరాయి. అయితే ఆ చేపలకు తెలియదు, ఆ రక్తం వాటిని వేటాడే తిమింగలానిదే అని.
Also Read: Jersey Movie Dialogues In Telugu
10) నా జర్నీ లో చాలామంది కిలాడీలని చూసా. కిల్ లేడీ ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్న.
Also Check : KGF Movie Dialogues In Kannada : KGF Dialogues Kannda
11) స్వార్ధంతో పరుగులు తీసే ప్రపంచం, ఎవరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి.
12)వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. వాళ్ళు నీకన్నా గొప్పోళ్ళు కారు.
13) ఊరు చూడటానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు. ఊరు ఏలటానికి వచ్చినోడు వాడి గురించి ఊరుకి తెలిసేలా చేస్తాడు.
14) ట్రిగ్గర్ మీద వేలు పెట్టిన ప్రతోడు షూటర్ కాదు. అమ్మాయి మీద చెయ్యి వేసిన ప్రతోడు మగాడు కాదు.
15) ప్రతి సినిమాలో ఒకడుంటాడు అంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది.
హీరో నా..??
కాదు, విలన్..!!
16) గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్స్టర్. కానీ అతనొక్కడే వస్తాడు, Monster.
17)పోస్ట్ వచ్చేది లెటర్ మీద వున్నా అడ్రసును బట్టి కాదు, అడ్రస్ మీద వుండే ల్యాండ్ మార్క్ ని బట్టి. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా.
18)నా అర్హత ఏమిటి అనేది నన్ను ప్రేమించి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్ధం కాదు.
19)ఎవడురా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను అని అంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే.
20) గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నాభయంకరంగ ఉంటుంది..!
21) కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది.
22) పవర్ ఉంటేనే డబ్బులు..!!
23) జీవితంలో భయముండాలి. ఆ భయం గుండెలొ ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు. మన ఎదుటోడిదయే ఉండాలి.
24 ) కాల్చే మంటను ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుమజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుడిని ఎదురించిన రాముడిలా, జమదగ్ని కోపాన్ని మించి, సర్వము తననుకునే పరమాత్మని ప్రశ్నిచ్చే, పిడుగులా గర్జించేఒక ధీరుడు వస్తున్నాడు.
25) నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వొక్కడివే గెలుస్తావ్. అదే ముందు ఉన్నవని నీ వెనుకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు.
26 ) Powerful people come from powerful places..!
27 ) If you think you are bad, I am your dad.
28) క్యా చాహియే తెరెకో..?
దునియా…!
29) ఈడ స్వర్గం నరకం లేవు. మంచి చెడులు లేవు. నమ్మకాలూ కూడా లేవు. భావోద్వేగానికి లొంగిపోకు. ఈడా ఆటికి విలువ లేదు.గుండెల్ని రాయి చేసుకున్నోడికి ఇవన్నీ వుండవు.
30) బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చిరి అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని.