ట్యాంక్ బండ్ శివాల శివ

114 కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి … ట్యాంక్ బండ్ శివ గురించి తెలిస్తే హాట్సాప్ అంటారు .(వీడియో )

హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో ఫేమస్ ప్రదేశాల్లో ఒకటి. ఈ విషయం తెలియని వారు ఉండరు. హుస్సేన్ సాగర్ చూడడానికి బాగున్నా కూడా వాసన మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. మనం వాసన ప...