పేరును బట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండబోతోందో తెల్సుకోండి.! Megha Varna March 24, 2020 12:00 AM కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనస్సే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు.మన భవిష్యత్...