కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనస్సే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు.మ‌న భ‌విష్య‌త్ ను గురించి గ్ర‌హాల క‌ద‌లిక‌, పుట్టిన రాశి, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి  లెక్క‌గ‌ట్టి చెబుతారు పండితులు.జ్యోతిష ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు.ఎవరిది ఏ రాశో తెలుసుకోడానికి రెండు పద్ధతులున్నాయి. 1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం  జన్మ నక్షత్రం. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం నామ నక్షత్రము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి.

telugu rashulu 2020

telugu rashulu 2020

జన్మ నక్షత్రము– యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని ప‌రిశీలిస్తారు.

నామ నక్షత్రము– దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని చూస్తారు.

వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించి వారిది ఏ నక్షత్రమో, ఏ రాసో తెలుసుకునే విధానం:

మేష రాశి: 

 • ఆశ్వని: చూ/చే/చో/ లా
 • భరణి: లీ/లూ/లే/లో
 • కృత్తిక: /ఆ

వృషభ రాశి: 

 • కృత్తిక: ఈ/ఊ/ ఏ
 • రోహిణి: ఈ/వా/వీ/వూ
 • మృగశిర: వే/వో

మిధున రాశి: 

 • మృగశిర కా/కీ,
 • ఆరుద్ర కూ/ ఖం/ జ/ ఛా
 • పునర్వసు: కే/కో/ హ

కర్కాటక రాశి.

 • పునర్వసు: / హీ/
 • పుష్యమి: హు/హే/హో/డా
 • ఆశ్లేష: డీ/డూ/డే/డో

సింహ రాశి:

 • మఖ: /మా, / మి, / మూ, /మే
 • పూర్వ ఫల్గుణి: మో, /టా/ టీ, / టూ
 • ఉత్తర ఫల్గుణి: / టే/

 కన్యారాశి:

 • ఉత్తర ఫల్గుణి: /టో, / పా, /పీ,
 • హస్త: /వూ, /షం, /ణా, / ఢా
 • చిత్త: /పే/పో

తులా రాశి.

 • చిత్త: /రా/రి
 • స్వాతి: /రూ, / రే, / రో, /లా
 • విశాఖ: /తీ, /తూ, /తే

వృశ్చిక రాశి:

 • విషాఖ: /తో, /
 • అనూరాధ: /నా, /నీ, /నూ, /నే
 • జేష్ట, /నో, /యా, /యీ, /యూ

ధనస్సు రాశి:

 • మూల: /యే, /యో, /బా, / బీ
 • పూర్వాషాడ: /బూ, / ధా, /భా, /ఢా
 • ఉత్తరాషాడ: /బే

మఖర రాశి:

 • ఉత్తరాషాడ: /బో, / జా, / జీ,
 • శ్రవణం: /జూ, /జే, జో/, ఖా,
 • ధనిష్ట: /గా, / గీ

కుంభ రాశి:

 •  ధనిష్ట: /గూ, /గే,
 • శతభిషం: / గో, /సా, / సీ, /సూ
 • పూర్వాభద్ర: / సే, /సో, / దా

మీన రాశి.

 • పూర్వా బాధ్ర: /దీ,
 • ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
 • రేవతి: /దే,/దో, /చా, /చీ
<<<<<<ఈ ఉగాది నుండి మీ జాత‌కం ప్ర‌కారం…మీ ఆధాయ వ్య‌యాలు ఎలా ఉన్నాయో తెల్సుకోండి. >>>>>>>

ఈ యేడాది… వివిధ రాశుల వారి ఆదాయ వ్య‌యాల వివ‌ర‌ణ‌:

 

ugadi-panchaganam 2020

ALSO CHECK >>>SRI SHARVARI NAMA SAMVATSARA UGADI IMAGES 2020

If you want to contribute content on our website, click here

Cryptoknowmics Sharing is Caring:
No more articles