రాజుల కాలంలో టాయిలెట్స్ ఎలా ఉండేవో చూడండి…వాటిని ఎలా ఉపయోగించేవారు అంటే.?

రాజుల కాలంలో టాయిలెట్స్ ఎలా ఉండేవో చూడండి…వాటిని ఎలా ఉపయోగించేవారు అంటే.?

by Mohana Priya

మనిషికి శానిటేషన్ ఫెసిలిటీ అనేది కనీస అవసరం. వాష్ రూమ్స్ లేకపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే గత కొంత కాలం నుండి ప్రతి చోటా పబ్లిక్ వాష్ రూమ్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాలు, ఊళ్ళలో మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతి చోటా వాష్ రూమ్స్ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. అదేంటంటే ఇప్పుడంటే వాష్ రూమ్స్ ఉన్నాయి. కానీ పూర్వకాలంలో రాజులకి ఈ సదుపాయాలు ఉండేవా? అని.

Video Advertisement

రాజులకి కూడా వాష్ రూమ్స్ సదుపాయాలు ఉండేవి. కానీ అది పూర్వకాలం కాబట్టి వాష్ రూమ్స్ కొంచెం వేరుగా ఉండేవి. కింద కనిపించే ఫోటో రాజస్థాన్ లోని అంబర్ ఫోర్ట్ లోని పురాతన కాలం నాటి వాష్ రూమ్. ఈ వాష్ రూమ్ లో 2 టాయిలెట్స్ ఉన్నాయి. ప్రతి టాయిలెట్ కి ఒక సెప్టిక్ ట్యాంక్ కనెక్ట్ అయ్యి ఉండేది. ఆ సెప్టిక్ ట్యాంక్స్ కోటకి చాలా దూరంలో ఉండేవి.

# ఇది రాయగడ్ లోని 17వ శతాబ్దం నాటి వాష్ రూమ్.

# ఇది రాజస్థాన్ లోని బుంది లో నిర్మించిన వాష్ రూమ్.

# ఇది హరప్పన్ సెటిల్మెంట్స్ లో మొహంజోదారో లో 2500 బిసి సమయంలోది.

# ఇది కూడా ఇండస్ వాలీ సివిలైజేషన్ సమయం లోనిది. ఇవి ఇళ్లల్లో ఉండేవి. వీటి సేవేజ్ సిస్టం కూడా ఆధునికంగా ఉండేది.

వీటి కన్స్ట్రక్షన్ అంతా ఇప్పటితో పోలిస్తే కొంచెం వేరుగానే ఉంటుంది. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి మాత్రం హైడ్రాలిక్ ఇంజనీరింగ్ లో చాలా ప్రాముఖ్యత ఉంది.


You may also like

Leave a Comment