భారతీయుడు 2 శంకర్

భారతీయుడు 2 షూటింగ్‌లో ఘోర ప్రమాదం..! ముగ్గురు చనిపోయారు…పదిమందికి తీవ్ర గాయాలు!

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. దు...