Mothers day Wishes Quotes Telugu 2022
Mother’s Day Greetings in Telugu 2022
A collection of beautiful Mother’s Day quotes for mothers from daughters. These Mother’s Day quotes acknowledge how special the relationship is between moms and their daughters, and how that friendship can blossom over a lifetime.
Mother’s Day Wishes in Telugu 2022
A selection of inspirational and funny Mother’s Day quotes for moms from their sons, all about the beautiful and precious relationship between mothers and sons.
Mother’s Day Wishes in Telugu
The following messages are perfect for anyone on Mother’s Day. Whether you’re writing this for your mother, in-law, or grandmother, there’s an ideal Mother’s Day message for you below.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుగు:
Happy Mother’s Day Messages in Telugu
Celebrate Mother’s Day by greeting her, and making her feel how important she is. Send her your warmest Mother’s Day wishes and greetings and make your loving mom, grandma, wife or friend feel special on Mother’s Day.
Mother’s Day Whatsapp Status 2022
Here are some Mother’s Day messages, quotes, messages, SMS, Whatsapp, and Facebook status messages which you can share with your mother to wish her:
Best Mother’s Day Quotes in Telugu (‘మదర్స్ డే’ )
- పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ…! మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
- “ “అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు… కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు.. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా” “గుడి లేని దైవం అమ్మ… కల్మషం లేని ప్రేమ అమ్మ.. అమృతం కన్నా తియ్యనైన పలుకు అమ్మ… నా గుండె పలికే ప్రతి మాట అమ్మ.!! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !
- ” “అమ్మ…. నా రేపటి భవిష్యత్ కోసం.. శ్రమించే నిత్య శ్రామికురాలు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”
- అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా.. – హ్యపీ మదర్స్ డే
- పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ.. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. ‘మదర్స్ డే’ …
- ‘వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’ – మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
- గుడిలేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తియ్యనైన పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ! మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!”
- ఈ ప్రపంచం మనల్ని చూడకముందే ప్రేమించే ఒకే ఒక స్త్రీ… అమ్మ ….మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
- అమ్మ లేని చోటు అంటూ ఏది ఉండదు.అమ్మ గురించి ఎంత చెప్పిన తరగని భావం అమ్మ.అపురూపంగా చూసుకునే అమ్మకి..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
Best Mother’s Day Quotes |Mother’s Day Quotes Short & Sweet
- Short Mother’s Day quotes about Moms and motherhood that express just how wonderful moms are and how important they are in our life, from the comfort and love they provide to the wisdom and guidance they offer us as we grow up.
- Everything I am, you helped me to be.
- To the world, you are a mother, but to your family, you are the world.
- Life doesn’t come with a manual. It comes with a mother.
- Mothers are like buttons. They hold everything together.
- There’s a reason some people think they can achieve anything. They listened to their mother.
- An ounce of mother is worth a ton of priest.
- God could not be everywhere and therefore he made mothers.
- A mother is a person who seeing there are only four pieces of pie for five people, promptly announces she never did care for pie.
- A mother’s arms are made of tenderness and children sleep soundly in them.
- God Said, “Your Angel Will Always Talk To You About Me And Will Teach You The Way To Come Back To Me, Even Though I Will Always Be Next To You.
- A Mother Understands What A Child Does Not Say. Happy Mother’s Day
- Wishing You All The Love And Happiness You So Richly Deserve. Happy Mother’s Day 2020
- Thanks for everything that you have done for me, and all that you are still doing.
Mothers Day Text Messages Telugu
- అమ్మ… నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ..నేను మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను..మీరు నా మొదటి గురువు. మీ నుండి మాత్రమే, ఇతరులతో మాట్లాడటం మరియు ప్రవర్తించడం నాకు తెలుసు. మీరు నన్ను దైవికంగా పెంచారు. నేను ఈ ఉన్నత పరిస్థితిలో ఉన్ననెంట్ అది మీవలన మాత్రమే. హ్యాపీ మొథెర్స్ డే!!.
- నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవతాంతం –
తోడు వచ్చేది…తల్లి ప్రేమ ఒక్కటే
(Happy Mothers Day) -
Happy Mother’s Day