ఎక్సట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చింది శుక్రవారం నాడు ప్రసారం అయ్యే ప్రోమో కట్ ని ఈటీవీ తన అధికారిక పేస్ బుక్ పేజీ లో విడుదల చేసారు. ఈ ప్రోమో లో లేటెస్ట్ సెన్సేషన్ అయిన వెబ్ సిరీస్ 30 weds 21 పెయిర్ కనువిందు చేసారు.
అలాగే బుల్లెట్ భాస్కర్ స్కిట్, వర్ష కూడా కనిపించబోతున్నారు.