3 నెలల తర్వాత తల్లిని కలవడానికి..ఢిల్లీ నుండి బెంగళూరు ప్రయాణించిన 5 ఏళ్ల బాలుడు! Anudeep May 26, 2020 12:00 AM మొదటిసారి అమ్మానాన్నని వదిలి బంధువులింటికి వెళ్లాడు ఐదేళ్ల పసివాడు.. ఉంటే ఉన్నాడు..లేదంటే తిరిగి పంపించేయొచ్చు అనుకున్నారు..కానీ ఆ పిల్లాడు అటు వెళ్లగానే లాక్ డ...