acharya movie

మెగా ఫాన్స్ కి మరొక గుడ్ న్యూస్ ! ఆచార్య సినిమాలోమరొక హైలైట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఆచార్య'. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరొక ముఖ్య పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ...