8 సంవత్సరాల ముందు ఎవరూ పట్టించుకోని “షార్ట్ ఫిల్మ్” ట్వీట్… ఇప్పుడు “డైరెక్టర్” అయ్యాక వైరల్ అవుతోంది..! సక్సెస్ అంటే ఇదేనేమో.? kavitha November 25, 2022 5:11 PM దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవల తమిళంలో విడుదలైన 'లవ్ టుడే' తో విజయం సాధించాడు. ప్రేక్షకులు రొటీన్ సినిమాలను దూరం పెట్టేస్తున్నారు. కంటెంట్ బావుంటే చాలు, హీరో...