Niharika: మెగా డాటర్ ‘నిహారిక’ గట్టిగా పట్టుకున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా ?? Sunku Sravan August 24, 2021 1:15 PM రాఖి పండుగ నాడు మెగా ఫామిలీ అంత ఒక చోట కలిసిన సంగతి తెలిసిందే. అదే రోజు చిరంజీవి బర్త్డే కూడా ఒకే రోజు రావడం తో మెగా ఫామిలీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అంతే...