రాఖి పండుగ నాడు మెగా ఫామిలీ అంత ఒక చోట కలిసిన సంగతి తెలిసిందే. అదే రోజు చిరంజీవి బర్త్డే కూడా ఒకే రోజు రావడం తో మెగా ఫామిలీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అంతే కాదు మెగా ఫామిలీ మెంబెర్స్ అందరు కలిసి చిరు బర్త్డే కేక్ కటింగ్ చేసి, రాఖి పండుగ ని కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగా డాటర్ నాగబాబు గారి కూతురు ‘నిహారిక’ ఒక అబ్బాయిని గట్టిగా పట్టుకుని ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ పోస్ట్ చేసారు..

niharika-konidela

niharika-konidela

ఆ ఫోటో లో సుమారు 6 అడుగులకి పైగా ఉన్న కుర్రాడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదండి మన పవర్ స్టార్ కొడుకు ‘అఖీరా నందన్’. ఈవెంట్ ఏదైనప్పటికీ అఖీరా నందన్ మెగా ఫామిలీ లో కలుస్తూ ఉంటారు. రాఖి పండుగ సందర్బంగా చిరుజీవి ఇంట్లో ప్రత్యక్షం అయ్యాడు అఖీరా ఈ ఫోటోని నిహారిక షేర్ చేసారు. ఇప్పుడు ఇదే నెట్లో వైరల్ అయ్యింది. పవన్ ఫాన్స్ అఖీరా ని చూసి మురిసిపోతున్నారు. నిహారిక పెళ్లి తరువాత కూడా తన అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఫాన్స్ తో తన లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.