“అక్కినేని నాగేశ్వరరావు” గారి అరుదైన పెళ్లి ఫోటో చూసారా..? అందులో ఏమని రాశారు అంటే..? kavitha January 26, 2023 3:54 PM తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు పేరు తెలియని వారు ఉండరు. అందరు ప్రేమగా ANR అని పిలుస్తారు. ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 255 చిత్రా...