Prabhas: ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ ముహూర్తం ! రామోజీ ఫిలిం సిటీ లో… Sunku Sravan July 24, 2021 3:05 PM బాహుబలి తరువాత హీరో ప్రభాస్ కి తన ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. కొన్ని కోట్ల మంది అభిమానులని సంపాదించిపెట్టింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అంటూ తేడా లేకుండ...