సర్కారు వారి పాట సినిమా నెగిటివ్ టాక్ కి “అభిమానులే” కారణమా..? అలా చేయకపోయి ఉంటే..? Sunku Sravan May 15, 2022 3:42 PM మహేష్ బాబు మూవీ కోసం గత రెండు సంవత్సరాల నుంచి అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ ...