కొన్ని ఊర్ల పేర్ల చివర “పురం, పూర్” అని ఉంటుంది..? దాని వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? Sunku Sravan May 24, 2022 6:08 PM మన భారతదేశంలో చాలా నగరాలు లేదా గ్రామాల పేర్లు చాలా వరకు కొన్ని అక్షరాలతో ముగుస్తాయి. అవి పురము లేదా పూర్ అనే అక్షరాలు.. ఈ ప్రత్యేకమైన పేర్లతో చాలా గ్రామాలు ఉన్...