స్టార్ హీరోలు అందరి సరసన నటించిన టాప్ హీరోయిన్…కానీ చివరి రోజుల్లో అలాంటి నరకం చూసి.? Mohana Priya July 4, 2021 11:00 AM మొదటి సినిమాతో హిట్ సాధించి, మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్, విక్టరీ వెంకట...