avatar 2 release

అవతార్ 2 షూటింగ్ పునప్రారంభం.! సెట్స్ లోని ఈ అద్భుత దృశ్యాలని చూసారా ??

2009 వ సంవత్సరం లో వచ్చిన విజువల్ వండర్ 'అవతార్' ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనవసరంలేదు...జేమ్స్‌ కామెరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు దీని సీక్వెల్ అవతార్...