Best Love Quotes and Quotations in Telugu: Love is something intense, deep affection for another person. It is very important that instead of treating our partners as we would like to be treated, we need to treat them as they want to be treated. Also, one must remember that mutual understanding is important in relationships. Love encompasses a range of strong and positive emotional and mental states.
True love stories never have endings. To succeed in love, it is important to love. Love your partner as much as you can.
It is not easy to take love failure. Everyone will try their best to get connected with each other. But sometimes it’s not enough to make you stay and your heart also doesn’t understand that another person is not loving.
It is difficult to keep thinking about being lost out of mind. Many people are suffering from love failure. Most relationships fail because one person is being loved too much and the opposite person isn’t being loved enough. Here are some Telugu quotes on love and love failure. Have a look at them.
Best Love Quotes In Telugu for Whatsapp Status
- మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించడమే నిజమైన ప్రేమ.
- నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నిజంగా నేనే మాయం అయ్యిపోతాను.
- అందరు ఒకసారి ప్రేమ లో పడతారని అంటారు కానీ నేను నిన్ను చూసినప్పుడల్లా ప్రేమలో పడిపోతూనే వుంటాను.
- ప్రేమ అంటే ఏమిటో నాకు ఇది వరకు తెలీదు. నిన్ను చూసాకే తెలిసింది ప్రేమ అంటే ఏమిటో..
- ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వడమే కానీ తిరిగి ఆశించటం కాదు.
- ప్రేమ తో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.
- ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది అంటే.. అది నీవల్లే..
- ప్రేమించే వాళ్లంతా పిచ్చిళ్ళనుకున్నా కానీ ప్రేమ అంటే ఇలా ఉంటుందని నీమూలంగానే అర్ధం అయ్యింది.
- ప్రేమించడం అంటే ఏదో ఆశించడం కాదు. ఒకరికోసం ఒకరు బతకడం. నువ్వు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను. అదే కదా నిజమైన ప్రేమ అంటే.. ఐ లవ్ యూ బంగారం.
- నువ్వు నిద్ర పోయినప్పుడు కంటే మెలకువగా ఉన్నప్పుడే నాకు ఇష్టం. ఎందుకంటే మెలకువగా ఉన్నప్పుడే కదా నా గురించి ఆలోచించేది.
- ప్రేమ గురించి నాకు తెలిసింది అంటే.. దానికి కారణం నువ్వే. ఐ లవ్ యూ.
ఎందుకు ప్రేమిస్తున్నానో ఎలా ప్రేమిస్తున్నానో తెలియదు కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమని తెలియజేయడం కష్టం. - నువ్వు చనిపోయే ఒక్క రోజు ముందు నా ప్రాణం తీసేయాలని భగవంతుడిని కోరుకుంటాను ఎందుకంటే నువ్వు లేని నా జీవితం నాకు వద్దు.
- నువ్వు జీవితాంతం ఎవరితో గడపాలని అనుకుంటున్నావో ఆ వ్యక్తి నేనైతే ఎంతో బాగుంటుంది.
- ప్రేమ కోసం నేను ఏమీ ఆశించడం లేదు. మనసును గ్రహించి ప్రేమిస్తున్నాను.
- నువ్వు లేని జీవితం అర్థరహితమైనది. ప్రపంచం ఎంతో బాగున్నా నీవు లేని జీవితం నాకు వృధా.. బేబీ ఐ లవ్ యు.
- నా వల్ల నీకు ఏ బాధ కలగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి.
- నా హృదయం నీకే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్.
- నా జీవితాంతం ఒక్క దాని కోసమే చూస్తాను అది నీ నవ్వు. ఎందుకంటే నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. ఐ లవ్ యూ బుజ్జీ.
- 24 గంటల్లో ప్రతీ సెకను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే నువ్వు నా కల్లేదుటే కనపడుతున్నావు.
Also Find Latest Happy Birthday Wishes in Telugu
List of Best Love Failure Quotes In Telugu
- మనం విడిపోయినా నీ మీద ప్రేమ అలానే ఉంటుంది.
- నీకు నాతో మాట్లాడే సమయమే లేదు. నాకేమో మరొకరి మీద ఆసక్తి లేదు. నవ్వు విడిచి వెళ్ళకు బేబీ..
- ఏడవడం ఏమి తప్పు కాదు కానీ. కన్నీటి విలువ తెలియని వారి కోసం ఏడవడం అయితే తప్పు.
- ఎంత ఇష్టపడితే అంత తప్పు.. ఎంత ప్రేమిస్తే అంత బాధ.
- కొన్ని బంధాలు అంతే ప్రేమిస్తున్నట్టు అనిపిస్తాయి కానీ…
- బాధ బయటకి చెప్పుకుంటే చులకన అయ్యిపోతాము కానీ బాధ తరగదు.
Telugu Best Love Quotes and love failure quotes
Telugu Best Love Quotes and love failure quotes