గతంలో ఎన్నోసార్లు వినాయక విగ్రహం పాలు తాగుతుంది అని..సాయి బాబా పటం నుంచి విబూది రాలుతుందని ఎన్నో సార్లు విన్నాం. ఇవన్నీ ఏమి లేదు అంతా భ్రమే అంటూ కొందరు కొట్టిపడేసారు..కాదు కాదు ఇది దేవుడి లీల అద్భుతం అంటూ దేవుడు ఉన్నాడు అనే మాటకి ఇదే నిదర్శనం అంటూ సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి బిగ్ పేస్ ఫేమ్ హిమజ గారి ఇంట్లో జరిగిందని ఒక వీడియో షేర్ చేసారు హిమజ. 2004