Bigg Boss 5 telugu Contestants Names: బిగ్ బాస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియనిది కాదు. అందరు తిడుతూనే ఉన్నా సరే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై నెగటివ్ ట్రోలింగ్ ఉంటున్నా కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. గత బిగ్ బాస్ సీజన్ కొంత నిరాశపరిచినమాట వాస్తవమే. బిగ్ బాస్ సీజన్ లో క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు తక్కువే. దీనితో అభిమానులు కూడా కొంచం అప్ సెట్ అయ్యారు.
bigg boss 5 telugu contestants-list
దీనితో, సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ కొత్త ప్లానింగ్ తో ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సెలెబ్రిటీలను, సోషల్ మీడియా లో దుమ్ము దులిపేస్తున్న షార్ట్ ఫిలింస్ స్టార్లను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయించనున్నారు. ఈ సీజన్ లో సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన అప్ కమింగ్ స్టార్లను, బుల్లితెరపై ఇంటింటా సందడి చేస్తున్న సెలెబ్రిటీలను కలుపుకుని మొత్తం 16 మంది తో లిస్ట్ కూడా సిద్ధం అయిందని తెలుస్తోంది.Bigg Boss 5 telugu Contestants Names
bigg boss 5 telugu contestants-names-varshini
ఇప్పటికే ఈ పదహారు మంది సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారు అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. టీన్యూస్ తెలుగు కధనం ప్రకారం, ఈ లిస్ట్ లో ఉన్న సెలెబ్రిటీలలో సగానికి సగం మంది అమ్మాయిలే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. యాంకర్ వర్షిణి, జబర్దస్త్ వర్ష, మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యుష, టిక్ టాక్ స్టార్ భాను, వరంగల్ వందన, సురేఖా వాణి, యాక్ట్రెస్ ప్రియా, యాక్ట్రెస్ యమున.. ఇలా తొమ్మిది మంది అమ్మాయిలే ఉన్నారని తెలుస్తోంది.
bigg boss 5 telugu contestants-names-varshini
ఇక అబ్బాయిల విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ డెవలపర్ తో బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ రాబోతున్నారని తెలుస్తోంది. అలాగే… శేఖర్ మాస్టర్ పేరు కూడా ప్రముఖం గా వినిపిస్తోంది. వీరి పేర్లు ఇంకా అధికారికం గా ప్రకటించలేదు. ఈ కంటెస్టెంట్ లు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని రూమర్లు వస్తూ ఉన్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఎక్కడా కంటెస్టెంట్ల పేర్లు లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
bigg boss 5 Telugu contestants-names-Warangal-Vandana
#1.
bigg boss 5 Telugu contestants names-yamuna
#2
bigg boss 5 Telugu contestants names-sekhar master
#3
bigg boss 5 Telugu contestants names-Priya
#4
bigg boss 5 Telugu contestants names-surekha
#5
bigg boss 5 telugu contestants names-varsha
#6
bigg boss 5 Telugu contestants names-shanmukh-jaswanth
#8
bigg boss 5 Telugu contestants names-Senior Actress Priya
#9
Bigg-Boss-5-Telugu-Contestants-names-varshini
#10
Bigg-Boss-5-Telugu-Contestants-names-mangli
#11
Bigg-Boss-5-Telugu-Contestants-names-anchor-prathyusha