Everyone likes to celebrate their birthday. Really, a birthday is a very important day in everyone’s life. We feel very excited about wishing our friends and family members on their birthday. When someone near and dear turns old, we would like to make their day more memorable. Sometimes we like to give special gifts or arrange a great party on their birthdays. Many people like to wish their near and dear ones special wishes.
These days, social media is playing a prominent role. So that we share wishes through social media on someone’s birthdays. Other than saying just happy birthday, we would like to wish you a beautiful quote on the occasion of our near and dear ones’ birthdays. Here are some Birthday Wishes in Telugu quotes to wish your friends and family members on their birthdays. Have a look at them.
Happy Birthday Quotes Telugu
We share birthday wishes with our near and dear ones with some beautiful wishes. Sometimes a beautiful, heart-touching quote increases the bond between two people. Other than simply wishing a happy birthday… One can wish for these beautiful Telugu quotes. See these quotes and share them with your favorite ones.
Happy Birthday Wishes, Kavithalu In Telugu: పుట్టినరోజు కొటేషన్స్
- నువ్వు ఎన్నో పుట్టినరోజు వేడుకలని ఇలానే జరుపుకోవాలని మనసారా కోరుతూ.. హ్యాపీ బర్త్ డే..
- కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నిండు నూరేళ్ళు నీకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
- ఇలానే ఎప్పుడు ఉండాలని.. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్ డే..
- కలకాలం మన స్నేహం ఇలానే సాగాలని.. నా ప్రియా నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
- నీ ప్రేమ తరవాతే అమ్మా ఇంకెవ్వరి ప్రేమ అయినా… నాకు జన్మనిచ్చిన నీకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మా..
- దేవుడు అన్నిచోట్లా ఉండ లేక సృష్టించింది నిన్నే అమ్మ.. బెస్ట్ మదర్ కి హ్యాపీ బర్త్ డే..
- ఏ బాధ లేకుండా కలకలం మన బంధం లేకుండా ఉండాలని కోరుతూ.. హ్యాపీ బర్త్ డే నేస్తమా..
- ఏ దేశమేగినా .. ఏ తీరం దాటినా.. మరువని మమకారమే అమ్మ. అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు..
- స్నేహమంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం. అంత మంచి స్నేహాన్ని ఇచ్చిన నీకు.. హ్యాపీ బర్త్ డే..
- నేను ఏ నిర్ణయం తీసుకోవాలని ఎప్పుడు సహాయం చేస్తుంటావు. నేను ఎలా ఆనందంగా ఉండాలో చూస్తావు.. నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
- బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే మనమే ఫస్టు.. అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్న నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు..
- నా జీవితంలో గెలవడానికి అనుక్షణం తోడుగా ఉంటున్న నా నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ఎంత చేసినా ఏం ఇచ్చినా నీ స్నేహానికి తక్కువే మిత్రమా.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
జీవితంలో గెలవగలను అన్న ధైర్యం తో పాటుగా స్ఫూర్తి ని కూడా ఇచ్చిన నా నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. - నీలాంటి ప్రభావశాలి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుతూ.. హ్యాపీ బర్త్ డే..
- స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మన స్నేహము.. ఆ స్నేహం ఈ స్థాయి లో ఉండడానికి కారణం నువ్వే నా నేస్తమా.. హ్యాపీ బర్త్ డే..
- ఉప్పొంగిన ఉత్తేజంతో ఎప్పుడు ముందుకు సాగాలని మనసారా కోరుతూ.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
- నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, నూరేళ్ళు హాయిగా ఉండాలని ఆశిస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు నువ్వు నీలానే ఉండు నేస్తమా.. హ్యాపీ బర్త్ డే.. ఫ్రతీ క్షణం మన స్నేహం ఇలానే ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే మిత్రమా..
- పుట్టిన రోజుతో పాటు, మిగిలిన 365 రోజులు కూడా ఆనందంగా ఉండాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- నిన్నటి కంటే బాగుండి.. రోజుని మించి రోజు సాగి.. దిగులు నీడలు లేక.. జీవితం ఆనందమయం కావాలని కోరుతూ… పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- గతాన్ని మరిచిపోండి, భవిష్యత్తు పై ఆశాజనకంగా ఉండండి.. అంతే మంచి జరుగుతుంది… హ్యాపీ బర్త్ డే..
- నీవు ఎప్పుడైనా అధైర్య పడితే నీలో తిరిగి ధైర్యం నింపేందుకు నేను వున్నానని గుర్తు పెట్టుకో నేస్తమా.. హ్యాపీ బర్త్ డే..
- దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో కలకాలం ఇలానే ఉండాలని..సంతోషంగా ఉండాలని కోరుతూ.. జన్మదిన శుభాకాంక్షలు..
- ఎదుటవారిని నవ్వించడం కంటే మంచి గిఫ్ట్ మరేమి ఉండదు.. నీవు ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఇలానే ఉండాలని కోరుతున్నా నేస్తమా..
- పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో.. జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులు ఎన్నో.. నా ఈ జీవితంలో ఎంతో మంది పరిచయం ఆయినా సరే ఎప్పటికీ నా పక్కన ఉండేది నువ్వే నేస్తమా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు..
- ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో వుండు దోస్త్.. హ్యాపీ బర్త్ డే…
- నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఇలానే ఉండాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే…
Happy Birthday Wishes in Telugu | Birthday greetings in Telugu
2)
BIRTHDAY WISHES IN TELUGU – HAPPY BIRTHDAY WISHES IN TELUGU
3)
BIRTHDAY WISHES IN TELUGU HAPPY BIRTHDAY WISHES IN TELUGU |TELUGU Quotes
4)
5)
6)
Also Read:- Good thoughts in Marathi for students
Also Check : BEST MOTIVATIONAL QUOTES IN TELUGU | TELUGU QUOTES FOR WHATSAPP STATUS