“వింటేజ్ మెగాస్టార్ గుర్తొచ్చాడు..!” అంటూ… వాల్తేరు వీరయ్య “బాస్ పార్టీ” పాటపై 15 మీమ్స్..! kavitha November 23, 2022 6:03 PM మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా 'వాల్...