సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నితిన్ కీర్తి సురేష్ లు జంటగా వచ్చిన చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ని వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలోని నా కనులు ఎపుడు అనే పాటని శ్రీమణి గారు వ్రాయగా, సిద్ద్ శ్రీరామ్ గారు రచించారు.నా కనులు ఎపుడు పాట లోని లిరిక్స్ మీకోసం. Na Kanulu Yepudu Song Lyrics In Telugu and English
Naa Kanulu Yepudu Song Lyrics In Telugu Naa Kanulu Yepudu Song Lyrics Telugu :
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా
చేదుపై తీపిలా రేయి పై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా
ఎపుడు లేని ఈ సంతోషాన్ని దాచాలంటే
మది చాలో లేదో
ఎపుడు రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ
సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథేంతో నీ గతంలో
నా కథంతే ఓ క్షణం పెంచినా
గుప్పెడు గుండెకు పండగ ఆ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా
Naa Kanulu Yepudu Song Lyrics In English : Rang De Songs | Rang De Songs Lyrics Download | Na Kanulu Yepudu Song Lyrics In Telugu and English
Naa kanulu yepudu kanane kanani
Pedhavulepudu anane anani
Hrudayam yepudu vinane vinani
Maayalo theluthunna
Naa manusu thalupe
Terachi terachi velugu therale
Parachi parachi kalalu nijami yedhuta nilichi
Pilichene ee kshananaa
Chedhu pai theepilaa reyi pai rangulaa
Nelapai ningilaa
Guppedu gundeku pandaga ee velaa
Naa kanulu yepudu kanane kanani
Pedhavulepudu anane anani
Hrudayam yepudu vinane vinani
Maayalo theluthunna
Naa manusu thalupe
Terachi terachi velugu therale
Parachi parachi kalalu nijami yedhuta nilichi
Pilichene ee kshananaa
Yepudu leni ee santhoshanni dachalante
Madhi chaalo ledo
Yepudu raani ee anandhanni
Pondhe hakkey naakundho ledho
Naa anelaa naadhanelaa o prapancham naakivala
Sonthamai andhene
Guppedu gundeku pandaga ee velaa
Naa kanulu yepudu kanane kanani
Pedhavulepudu anane anani
Hrudayam yepudu vinane vinani
Maayalo theluthunna
Nanne nene kalisano emo
Naake nene telisano emo
Neelo nanne chushano emo
Naala nene maarano emo
Naa gathamlo nee kathentho nee gathamlo
Naa kathanthe o kshanam penchina
guppedu gundeku pandaga aa vela
Naa kanulu yepudu kanane kanani
Pedhavulepudu anane anani
Hrudayam yepudu vinane vinani
Maayalo theluthunna
Naa manusu thalupe
Terachi terachi velugu therale
Parachi parachi kalalu nijami yedhuta nilichi
Pilichene ee kshananaa
Also Check : Saranga Dariya Lyrics in Telugu