This Week OTT releases: ఓటీటీలో ఈ వారం రాబోతున్న చిత్రాలివే.. ఓ లుక్కేయండి..! kavitha November 26, 2022 2:46 PM This Week OTT releases: ఓటీటీ మార్కెట్ కరోనా వచ్చిన తర్వాత నుండి మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక వర్గం ప్రేక్షకులు ఓటీటీల వైపే ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస...