టాలీవుడ్ హల్క్ ‘దగ్గుబాటి రానా’ కొద్దీ రోజుల క్రితమే తన ప్రేమ సంగతిని సామజిక మాధ్యమాల ద్వారా సినీ అభిమానులకి తనకు కాబోయే భార్య ‘మిహీక బజాజ్’ ని పరిచయం చేసారు.మొత్తానికి టాలీవుడ్ బ్యాచిలర్ లిస్ట్ తగ్గుతూ వస్తుంది..వీరి లవ్ కి ఇరువురి ఫ్యామిలీస్ పచ్చ జెండా ఊపడం…పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చెయ్యడం అన్ని ముగిసాయి.వీరి నిశ్చితార్థం కూడా ఈరోజే (మే 21 ) జరగబోతుంది.
లాక్ డౌన్ నేపథ్యం లో కొద్దీ పాటి ఇంటి వారి మధ్య జరగబోతుంది.అది అలా ఉండగా రానా కి కాబోయే భార్య’మిహిక బజాజ్’ ట్యాటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ట్యాటూ లోని ఒక అక్షరం m అంటే తన పేరు మిహిక కి గుర్తు గా మరో అక్షరం r అంటే రానా పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకుని వేసుకున్నారు దీనికి లవ్ సింబల్ జోడిస్తూ…ఈ ట్యాటూ చుసిన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు…చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఒకరి మీద మరొకరి ప్రేమని ఇలా వ్యక్త పరుచుకుంటున్నారు.ఇక పోతే రానా-మిహిక ల వివాహం ఎప్పుడు అనేది అతి త్వరలో తేదీని ప్రకటిస్తారు సురేష్ బాబు గారు.