“అందరికి ఫ్రీగా 2 పాయింట్స్ ఇవ్వడానికే ఆడుతున్నట్లుంది..” అంటూ SRH మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..! Sunku Sravan April 5, 2022 10:50 AM చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జేంట్స్ జట్టు 20 ...