“అందరికి ఫ్రీగా 2 పాయింట్స్ ఇవ్వడానికే ఆడుతున్నట్లుంది..” అంటూ SRH మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..!

“అందరికి ఫ్రీగా 2 పాయింట్స్ ఇవ్వడానికే ఆడుతున్నట్లుంది..” అంటూ SRH మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..!

by Sunku Sravan

Ads

చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జేంట్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.. సన్ రైజర్స్ జుట్టు మాత్రం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. ఇందులో ఆవేష్ ఖాన్ 4/24, హోల్డర్ 3/34, కృనాల్ పాండ్యా 2/27 లక్నోకి విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు శుభారంభం దక్కలేదు.

Video Advertisement

రెండో ఓవర్లోనే డికాక్ 1, నాలుగో ఓవర్లో లెవిస్ 1, అయిదవ ఓవర్లో మనీష్ పాండే11, అవుట్ అయ్యారు. దీంతో లక్నో జట్టు 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలోనే హుడా మరియు కె.ఎల్.రాహుల్ కలిసి 87 పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో కె.ఎల్.రాహుల్ నెమ్మదిగా ఆడినా మరోవైపు కెప్టెన్ అండగా దీపక్ హుడా దుమ్ము లేపాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్థ సెంచరీ 51, పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత రాహుల్ కూడా 50 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 68 పరుగులు చేసి నటరాజన్ బౌలింగులో అవుటయ్యాడు. ఫామ్ లో ఉన్నటువంటి ఆయుష్ భాడోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 6, జాసన్ హోల్డర్ 8 పరుగులు చేశారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగలిగింది. సన్ రైజర్స్ బౌలర్లలో సుందర్ నటరాజన్ షేఫర్డ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి ఓటమిపాలైంది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20


End of Article

You may also like