Definition of Duck out in cricket

క్రికెట్ లో 0( జీరో) కి ఔట్ అయితే…డ‌కౌట్ అంటారెందుకు?

క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు బ్యాట్సమెన్ పరుగులు(సున్నా పరుగులు) చేయకుండా ఔట్ అయ్యాడు ....అప్పుడు అందరూ డక్ పెట్టినారు అని అంటూ ఉంటారు.....సున్నా పరుగులకు ...