“ఇలా చేస్తే నేను ఏం చేయాలి..?” అంటూ… వైరల్ అవుతున్న ఒక యువకుడి “పెళ్లిచూపుల” ట్వీట్..! నెటిజన్ల రిప్లైలు అయితే ఇంకా హైలైట్..! Lakshmi Bharathi May 21, 2022 11:49 AM పూర్వకాలం నుంచి వంటల విషయంలో మగవారి పదం ఎక్కువగా వింటూ ఉంటున్నాం. ఉదాహరణకు నలభీమపాకం అని పురుషులు తమ వంటల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మన అమ్మమ్మల కాలం నాట...