Athadu Dialogues – Mahesh Athadu Dialogues
Athadu is a 2005 Telugu action thriller movie written and directed By Trivikram Srinivas. Here are a series of meme templates From Mahesh Babu’s Athadu Movie. Choose a meme template, add text, include emojis, and do much more in just a few clicks. You can create the funniest memes and share them with your friends through your favorite apps. Athadu Movie Dialogues – Athadu Dialogues. This is the fastest and easiest way on the Internet to create your own memes in Telugu.
- నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధమాడే హక్కు లేదు…నిజం చెప్పకపోవటం అబద్ధం,అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం
2) ఎవడన్నా కోపం గా కొడతాడు, లేకపోతే బలం గా కొడతాడు .. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు .. ఏదో ఓకే గోడ కడుతున్నట్టు .. గులాబి మొక్కకి అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా .. పద్దతిగా కొట్టాడు రా.. ఆడు మగాడ్రా బుజ్జి ….
3) నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు .. నేను నమ్మాను కాబట్టి చెప్పాను ఎందుకంటే హనుమంతుడు కన్నా రాముడి కి నమ్మకస్తుడు ఎవరుంటారు ..
4) మనల్ని చంపాలనుకునే వాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునే వాడిని చంపడం నేరం, మనల్ని మోసం చేయాలనుకునే వాడిని చంపడం న్యాయం .Trivikram Best Dialogues
5) అల్లుడు season లాంటోడు వస్తాడు పోతాడు ..మనవడు చెట్టు .. వస్తే పాతుకుపోతాడు….
‘ఇంకో యాభై ఎక్కువ ఇవ్వండి సార్ ఖాళీగా వెల్లాలి’ ‘ఖాళీగా ఎందుకు? పది రోజులు ఆగు ఇద్దరం కలిసి వెళదాం’.
‘శనివారం వస్తా అన్నారు.అప్పుడే వచ్చేసారు ఏంటి ? ఇటిచ్చేయి..స్టేషన్లో పడుకొని రేపు ఉదయమే వస్తా! ‘
కోటిన్నర ఇస్తున్నాం అయ్యా కనీసం నీ ఫోటో కూడా చూసే భాగ్యం మాకు లేదా ?
Mahesh Babu Trivikram punch dialogues
- నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధమాడే హక్కు లేదు…నిజం చెప్పకపోవటం అబద్ధం,అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం.
- ఎవడన్నా కోపం గా కొడతాడు, లేకపోతే బలం గా కొడతాడు .. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు .. ఏదో ఓకే గోడ కడుతున్నట్టు .. గులాబి మొక్కకి అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా .. పద్దతిగా కొట్టాడు రా.. ఆడు మగాడ్రా బుజ్జి ….
- నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు .. నేను నమ్మాను కాబట్టి చెప్పాను ఎందుకంటే హనుమంతుడు కన్నా రాముడి కి నమ్మకస్తుడు ఎవరుంటారు ..
- అల్లుడు season లాంటోడు వస్తాడు పోతాడు ..మనవడు చెట్టు .. వస్తే పాతుకుపోతాడు….
- కోటిన్నర ఇస్తున్నాం అయ్యా కనీసం నీ ఫోటో కూడా చూసే భాగ్యం మాకు లేదా ?
Also Read: AIRTEL CUSTOMER CARE NUMBERS AND HELPLINE CALL CENTER NUMBERS