విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ రీమేక్ గా తెరకెక్కిన సినిమా నారప్ప, తమిళం లో ఘానా విజయం సాధించిన ‘అసురణ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ని తమిళ్ లో ధనుష్ హీరోగా నటించారు. తెలుగు లో వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి చేసారు. ఫ్యామిలీ సినిమాలకి పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు ‘శ్రీకాంత్ అడ్డాల’ గారు ఈ సినిమాని దర్శకత్వం వహించడం విశేషం. ట్రైలర్ చుసిన ఫాన్స్ వెంకటేష్ గారి గెటప్స్ చూసి ఆశ్చర్యపోయారు. అసలు మాస్ సినిమా చెయ్యగలరా అని. ట్రైలర్ చూసి ఎవరైనా ఆ నిర్ణయం మార్చుకోక తప్పదు. ఫైట్స్, డైలాగ్స్, narappa Movie Dialogues బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకున్నాయి. ఇక పోతే ఈ సినిమాలో ని కొన్ని డైలాగ్స్ మీకోసం.
Narappa Movie Dialogues- Narappa Dialogues నారప్ప డైలాగ్స్
Narappa Dialogues Lyrics
- ఒకే మట్టిలో పుట్టాము ఒకే భాషలో మాట్లాడుతున్నాము, ఇది చాలదా మనం అందరం కలిసి ఉండటానికి
- పెద్దాడికి ఎప్పుడు ఏ భూమి అవసరం అయినా, పేదోడికి ఉండే ఆ కొంచెం భూమే ముందు కనిపిస్తుంది.
- పేదోడికి కులం లేదు మతం లేదు, పెద్దోడికి మంచి లేదు, మానవత్వం లేదు.
- మనసులో పరాకు చేరితే మనిషి ఎట్టారా కుశలంగా ఉండేది.
- పోయినోళ్ల కోసం ఉన్నోల్లని పోగొట్టుకోలేం కదా ! అన్నటికి ఆవేశం మంచిదా ? అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.
- తప్పేదో ఒప్పేదో చెప్పనికి వయసు అవసరం లేదు.
- అందరికి అమ్మే మొదలు, కానీ మనకోసం అన్ని వదులుకొని వచ్చేది పెళ్ళాం. వచ్చే అమ్మిని ఎంత బాగా చూసుకుంటామో మీ అమ్మ మీద అంత గౌరవం ఉన్నట్టు.
Also Read : Narappa Review & rating
Find Narappa Movie Dialogues in Telugu, Images, For status.